جارٍ التحميل…
جارٍ التحميل…
نُشر في 09/10/2026
المشاهدات
2 مليون
الإعجابات
4 آلاف
السرعة /س
6 آلاف
+24س
+6 آلاف
0 of 161 hours read. A gap is an hour we didn’t read close enough to say, not an hour without views.
حساباتنا على بيانات YouTube API. وليست مقاييس YouTube.
الموضع
الديناميكية
التفاعل
◆ تحسبها viralshooter من بيانات YouTube API. وليست مقاييس YouTube ولا تحظى بتأييد YouTube.
| المنطقة | القائمة | أفضل مرتبة | أول ظهور |
|---|---|---|---|
| الهند | قائمة الفئة | #22 | 12 أكتوبر |
11ي
حقول الفيديو كما ترجعها YouTube API.
المواضيع
العنوان والوصف بـ 1 لغات
الوسوم (11)
الوصف
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని భారీ మొసలి కలకలం రేపింది.. వ్యవసాయ పొలంలో గొర్రెల మందపై అర్ధరాత్రి 9 అడుగుల మొసలి దాడికి యత్నించింది. గొర్రెల మంద వద్ద ఉన్న పెంపుడు కుక్కలు మొరగడంతో గొర్ల కాపర్లు అప్రమత్తమై సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు హోంగార్డు కృష్ణ సాగర్ కు సమాచారం అందించారు.. ఆయన మొసలిని చాకచక్యంగా బంధించి అటవీ శాఖ అధికారులకు మొసలి అప్పగించారు. 270 కిలోల బరువు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.. #WanaparthyNews #Peddamandadi #CrocodileRescue #TelanganaNews #WildlifeRescue #SnakeSociety #Crocodile #ForestDepartment #WanaparthyDistrict #LocalNews #tv9telugu Credits : #shivaramakrishna 🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts. 👍 Like | Comment | Share Follow TV9 Telugu on Social Media: ► TV9 News App : https://onelink.to/de8b7y ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
◆ تحسبها viralshooter · وكل الأرقام الأخرى من YouTube API