載入中…
載入中…
發布於 2026年9月28日
觀看次數
170萬
喜歡
已隱藏
速度 /小時
3333
+24 小時
+797
0 of 138 hours read. A gap is an hour we didn’t read close enough to say, not an hour without views.
我們根據 YouTube API 資料計算的結果。不是 YouTube 的指標。
位置
動態
互動
◆ 由 viralshooter 根據 YouTube API 資料計算。不是 YouTube 的指標,也未獲 YouTube 背書。
| 地區 | 排行榜 | 最佳名次 | 首次上榜 |
|---|---|---|---|
| 印度 | 類別排行榜 | #8 | 10月1日 |
21 天
YouTube API 回傳的影片欄位。
主題
1 種語言的標題與說明
標籤 (18)
說明
విశాఖపట్నం పోతిన మల్లయ్యపాలెం స్టేడియం సమీపంలో ఒక నాగుపాము తీవ్ర కలకలం రేపింది. ఓ ఇంటి ఆవరణలోని గట్టుపై నాగుపాము ఏకంగా మూడు అడుగుల ఎత్తున పడగవిప్పి నిటారుగా నిల్చుంది. చెట్లపై కాకులు, పక్షులు గట్టిగా అరవడంతో బయటకు వచ్చిన నివాసితులు ఆ దృశ్యాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఆ పాము అక్కడి నుంచి కదలకుండా అలానే ఉండిపోవడంతో స్థానికులు స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ నాగరాజు చాకచక్యంగా దాన్ని పట్టుకుని అడవిలో వదిలేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. #Visakhapatnam #Vizag #Cobra #CobraRescue #SnakeRescue #Nagaraju #PothinaMallaiahPalem #VizagNews #SnakeCatcher #CobraVideo #Wildlife #SnakeRescueNews #AndhraPradesh #ViralNews #TV9Telugu ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
◆ 由 viralshooter 計算 · 其他數字皆來自 YouTube API