載入中…
載入中…
發布於 2026年10月5日
觀看次數
36萬
喜歡
1796
速度 /小時
1032
+24 小時
+946
0 of 162 hours read. A gap is an hour we didn’t read close enough to say, not an hour without views.
我們根據 YouTube API 資料計算的結果。不是 YouTube 的指標。
位置
動態
互動
◆ 由 viralshooter 根據 YouTube API 資料計算。不是 YouTube 的指標,也未獲 YouTube 背書。
| 地區 | 排行榜 | 最佳名次 | 首次上榜 |
|---|---|---|---|
| 印度 | 類別排行榜 | #28 | 10月6日 |
15 天
YouTube API 回傳的影片欄位。
主題
1 種語言的標題與說明
標籤 (11)
說明
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరం మామిడి తోటల్లోకి ఆదివారం సాయంత్రం అడవి దున్న ప్రవేశించి రైతులను హడలెత్తించింది. చెట్టుకింద ఉన్న అడవి దున్నను చూసే ప్రయత్నం చేసిన గొర్ల మాధవరెడ్డిని అది వెంబడించడంతో భయపడిన ఆయన చెట్టెక్కాడు. గ్రామస్థులకు సమాచారం అందించడంతో వారు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థులు కేకలు వేయడంతో మాధవరెడ్డి చెట్టు దిగి జనాల్లోకి చేరుకున్నాడు. అటవీ అధికారులు దున్నను అడవిలోకి పంపేందుకు ప్రయత్నించినా చీకటి పడటంతో మరుసటి రోజుకు వాయిదా వేశారు. రైతులు దానికి దగ్గరకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించగా, సింగరేణి ఓసీ-2లో పేలుళ్లకు బెదిరి వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. #Khammam #Vemsur #Chowdavaram #WildBuffalo #WildAnimal #ForestOfficials #Farmers #MangoOrchards #Wildlife #Telangana #KhammamNews #TV9Telugu #TV9D 🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts. 👍 Like | Comment | Share Follow TV9 Telugu on Social Media: ► TV9 News App : https://onelink.to/de8b7y ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
◆ 由 viralshooter 計算 · 其他數字皆來自 YouTube API